CBSE Open Book Exams: పుస్తకాలు చూస్తూ పరీక్షలు రాసే విధానం.. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న సీబీఎస్ఈ.. 9 -12 తరగతి విద్యార్థులకు మాత్రమే

పుస్తకాలను చూసి పరీక్షలు రాసే పద్ధతిని త్వరలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) తీసుకురనున్నది.

EXams declared

Newdelhi, Feb 23: పుస్తకాలను (Books) చూసి పరీక్షలు రాసే పద్ధతిని త్వరలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) (CBSE) తీసుకురనున్నది. వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లలో 9 -12 తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. 9, 10 తరగతుల్లో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు... 11, 12 తరగతుల్లో ఇంగ్లీష్, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ను ప్రవేశపెట్టనున్నారు.

Snake Bite Toxin: పాముకాటుకు కొత్త విరుగుడు.. సింథటిక్‌ యాంటీబాడీని తయారుచేసిన ఐఐఎస్‌సీ సైంటిస్టులు.. 15 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నట్టు వెల్లడి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement