Noida Horror: వాకింగ్ చేస్తున్న వృద్ధురాలిపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
ఈ ఘటనలో సదరు వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.
Noida, Oct 14: ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా లో (Noida) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ హౌసింగ్ కాంప్లెక్స్ (Housing Complex)లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణ నారంగ్ (75) అనే వృద్ధురాలుపైకి ఎస్‌యూవీ (SUV) కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)