Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత క‌న్హ‌య్య కుమార్‌ పై దాడి.. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని పేర్కొంటూ దాడి చేసిన వ్యక్తులు (వీడియో వైరల్)

ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి జరిగింది.

kanhaiya Kumar (Credits: X)

Newdelhi, May 18: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానానికి (Delhi Loksabha) పోటీ పడుతున్న కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ (Kanhaiya Kumar) పై దాడి జరిగింది. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని... అందుకే అతనిపై దాడి చేశామని నిందితులు ఓ వీడియోలో పేర్కొన్నారు.

త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.. గతవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పవిత్ర జయరాంతో ఆరేండ్లుగా సహజీవనం.. ఇటీవలే యాక్సిడెంట్‌ లో పవిత్ర మృతి.. పవిత్ర పిలుస్తున్నదంటూ రెండ్రోజుల క్రితం పోస్ట్.. ఇంతలోనే సూసైడ్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement