ICU Fire: ఐసీయూలో బీడీ వెలిగించిన రోగి.. చెల‌రేగిన మంట‌లు.. గుజ‌రాత్‌ లో ఘటన (వీడియోతో)

ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ వెలిగించాడు. దాంతో మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన ఆస్ప‌త్రి సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది.

Representative image (Photo Credit: Pixabay)

Gandhinagar, Dec 23: ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ (Beedi) వెలిగించాడు. దాంతో మంట‌లు (Fire) చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన ఆస్ప‌త్రి సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. రోగిని మ‌రో వార్డుకు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌ లోని జామ్‌న‌గ‌ర్‌ లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గుజ‌రాత్‌ లోని జీజీ ఆస్ప‌త్రిలో ఓ రోగికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే అత‌ను బీడీ వెలిగించాడు. ఆ బీడీ మంట‌లు మాస్కుకు అంటుకున్నాయి. అనంత‌రం అక్క‌డున్న బెడ్‌ కు కూడా వ్యాపించాయి. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అక్క‌డికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. కాలిన గాయాల‌తో బాధ‌ప‌డుతున్న ఆ రోగిని మ‌రో వార్డుకు త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు.

BRS PPT Today: కేటీఆర్‌ కీలక ప్రకటన.. తెలంగాణ భ‌వ‌న్‌ లో ‘స్వేద పత్రం’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు

Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్‌ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు

Fire Accident In Kukatpally: కూకట్‌ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)

Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా

Advertisement
Advertisement
Share Now
Advertisement