Expensive Number Plate: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెంబరు ప్లేట్ 'పీ-7' వేలం.. వేలంలో రూ.123 కోట్ల ధర.. దక్కించుకున్న అరబ్ సంపన్నుడు

వాహనాలకు ఉపయోగించే సాధారణ రిజిస్ట్రేషన్ నెంబర్లతో పోల్చితే ఫ్యాన్సీ నెంబర్లు అధిక ధర పలుకుతుంటాయి. కొన్ని ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలం పాట కూడా నిర్వహిస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఓ చారిటీ కోసం నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించగా, పీ-7 అనే నెంబరు కలిగిన ప్లేట్ ప్రపంచంలోనే అత్యధిక ధర పలికింది.

Credits: Twitter

Dubai, April 11: వాహనాలకు (Vehicles) ఉపయోగించే సాధారణ రిజిస్ట్రేషన్ నెంబర్లతో (Registration Numbers) పోల్చితే ఫ్యాన్సీ నెంబర్లు (Fancy Numbers) అధిక ధర పలుకుతుంటాయి. కొన్ని ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలం పాట (Auction) కూడా నిర్వహిస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఓ చారిటీ కోసం నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించగా, పీ-7 అనే నెంబరు కలిగిన ప్లేట్ ప్రపంచంలోనే అత్యధిక ధర పలికింది. ఓ అరబ్ సంపన్నుడు ఈ నెంబరు ప్లేట్ ను రూ.123 కోట్లకు దక్కించుకున్నాడు. ఈ వేలంలో వచ్చిన సొమ్మును దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ కు చెందిన ప్రపంచ భోజన పథకం (100 కోట్ల భోజనాల వితరణ) కోసం ఖర్చు చేస్తారు.

NEET UG 2023: నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు.. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. నేటి నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now