Stray Dogs Attack: చిన్నారి పై వీధికుక్కల దాడి.. ప్రాణాలు కాపాడిన యువకుడు.. యూపీలో ఘటన (వీడియోతో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వీధికుక్కలు ఓ చిన్నారి పై దాడి చేశాయి, అక్కడే ఉన్న యువకుడు కుక్కలను తరిమి చిన్నారి ప్రాణాలు కాపాడాడు.

Stray Dogs Attack (Credits: X)

Newdelhi, Mar 10: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో వీధికుక్కలు (Stray Dogs) బీభత్సం సృష్టించాయి. ఓ చిన్నారి పై విచక్షణారహితంగా దాడి (Attack) చేశాయి. అయితే, అక్కడే ఉన్న యువకుడు కుక్కలను తరిమి చిన్నారి ప్రాణాలు కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో వందేభారత్ రైలు.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో రైలు.. 12న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement