Heartbreaking Video: తాలిబన్ల నిర్ణయంతో యూనివర్సిటీ విద్యకు మహిళలు దూరం.. క్లాస్‌రూములో గుండెలవిసేలా ఏడుస్తున్న విద్యార్థినులు.. గుండెల్ని పిండేసే వీడియో
మహిళలను యూనివర్సిటీ విద్యకు దూరం చేస్తూ ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమ్మాయిలు జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్తుకు భరోసా కరవైందన్న బాధతో పొగిలిపొగిలి ఏడుస్తున్నారు.
Kabul, Dec 23: మహిళలను (Women) యూనివర్సిటీ విద్యకు (University Education) దూరం చేస్తూ ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం (Taliban Government) నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని విద్యార్థినులు జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్తుకు భరోసా, చదువుకు దూరం అవుతున్నామన్న బాధతో ఏడుస్తున్నారు (Crying).
కరోనా కారణంగా ఆయన బలహీనం అయ్యారు: కైకాల సత్యనారాయణ సోదరుడు
తాలిబన్ల నిర్ణయం తెలిసి అమ్మాయిలు తరగతి గదిలో ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారి రోదన అందరినీ కదిలిస్తోంది. కాగా, గత బుధవారం తాలిబన్ ఉన్నత విద్యాశాఖ ఓ ప్రకటన చేస్తూ యూనివర్సిటీ విద్య నుంచి మహిళలను నిషేధిస్తున్నట్టు పేర్కొంది.
విజయ్ దేవరకొండపై క్రష్ ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)