Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి అందరూ చూస్తుండగా యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు (వీడియో ఇదిగో)

హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు.

Hyderabad Horror (Credits: X)

Hyderabad, June 14: హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున దారుణం జరిగింది. అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో (Sticks) కొట్టి కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ కాలనీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుడిని సమీర్ (28)గా గుర్తించారు. సమీర్ స్థానికంగా డెకరేషన్ పనులు చేస్తాడని సమాచారం. ఓ విషయంలో వాగ్వివాదం జరుగడంతోనే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తున్నది.

సర్కార్ హైస్కూల్‌ లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల క్యూ.. ‘ప్లీజ్‌.. మీ స్కూల్‌ లో మా వాడికి ఒక్క అడ్మిషన్‌ ఇవ్వండి..!’ అంటూ వేడుకోలు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 ఏళ్లుగా ఏటా ఇదే తంతు.. ఏమిటా స్కూల్? ఎక్కడ ఉంది? గవర్నమెంట్ స్కూల్ అని తెలిసినా కార్పోరేట్ స్కూల్ లా అందరూ ఎందుకు అలా ప్రాధాన్యత ఇస్తున్నారు?? అడ్మిషన్ కోసం స్క్రీనింగ్ టెస్టుకు కూడా సిద్ధపడటం ఏమిటి?

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement