Hyderabad Horror: ఫుట్‌ పాత్ మీద కొబ్బరిబోండాల బండి.. తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. ఆగ్రహంతో రాళ్లు, ఇటుకలతో దాడి చేసిన వ్యాపారి, అనుచరులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ - సులేమాన్ నగర్ పరిధిలో ఘోరం జరిగింది. ప్రధాన రహదారిపై ఫుట్‌ పాత్ మీద కొబ్బరి బోండాలు అమ్ముతూ ఏర్పాటు చేసిన బండ్లను జీహెచ్ఎంసీ ఎన్‌ ఫొర్స్‌ మెంట్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు.

Tender Coconut Fight (Credits: X)

Hyderabad, Mar 30: హైదరాబాద్ (Hyderabad) లోని రాజేంద్రనగర్ - సులేమాన్ నగర్ పరిధిలో ఘోరం జరిగింది. ప్రధాన రహదారిపై ఫుట్‌ పాత్ (Footpath) మీద కొబ్బరి బోండాలు (Tender Coconut) అమ్ముతూ ఏర్పాటు చేసిన బండ్లను జీహెచ్ఎంసీ ఎన్‌ ఫొర్స్‌ మెంట్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. అయితే, దీన్ని అడ్డుకొన్న వ్యాపారి, అనుచరులు జీహెచ్ఎంసీ సిబ్బందిపై విచక్షణారహితంగా ఇటుకలతో, రాళ్లతో దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Election Commission Exit Polls: ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌ బ్యాన్.. కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now