ATM Withdraw: 8 వేల కోసం విత్ డ్రా చేస్తే.. ఆరు వందలే.. హైదరాబాద్ మల్లాపూర్ లోని ఏటీఎంలో సాంకేతిక లోపం.. వినియోగదారుల గగ్గోలు (వీడియోతో)
హైదరాబాద్ మల్లాపూర్ లోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా వెయ్యి రూపాయలకు బదులు 2 వందల రూపాయలే వస్తున్నాయని బాధితులు ఆందోళనకు దిగారు.
Hyderabad, July 17: హైదరాబాద్ (Hyderabad) మల్లాపూర్ (Mallapur) లోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు (HDFC Bank) ఏటీఎంలో (ATM) సాంకేతిక లోపం (Technical Problem) కారణంగా వెయ్యి రూపాయలకు బదులు 2 వందల రూపాయలే వస్తున్నాయని బాధితులు ఆందోళనకు దిగారు. 8 వేల కోసం విత్ డ్రా చేస్తే.. 6 వందలే వచ్చాయని ఓ బాధితుడు చెబుతున్నాడు. పలువురికి వినియోగదారులకు ఇదే అనుభవం ఎదురుకావడంతో... ఏటీఎం ముందు ఆందోళనకు దిగారు. టెక్నిషియన్ ను వివరణగా కోరగా దురుసుగా సమాధానం ఇస్తున్నాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)