HC On Non Hindus In Mandir: హిందూయేతరులకు ధ్వజస్తంభం వరకు మాత్రమే ఆలయాల్లోకి అనుమతి.. దీనిపై అన్ని ఆలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయండి.. హిందూ ఆచారాలను పాటించని ఇతరులకు ఆలయాలలోకి అనుమతి వద్దు.. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
హిందూయేతరులకు ధ్వజస్తంభం వరకు మాత్రమే ఆలయాల్లోకి అనుమతించాలని సూచించింది.
Chennai, Jan 31: ఆలయాల్లో (Temples) ప్రవేశానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి (Tamil Nadu Government) మద్రాస్ హైకోర్టు (Madras Highcourt) కీలక ఆదేశాలు జారీచేసింది. హిందూయేతరులకు ధ్వజస్తంభం వరకు మాత్రమే ఆలయాల్లోకి అనుమతించాలని సూచించింది. దీనిపై అన్ని ఆలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొంది. హిందూ ఆచారాలను పాటించని ఇతరులకు ఆలయాలలోకి అనుమతి వద్దని, ఒకవేళ అలాంటి వారిని ఆలయాలలోకి అనుమతిస్తే, హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)