UP Horror: యూపీలో ఘోరం.. ఫ్రీగా పానీపూరీ ఇవ్వలేదని దుకాణదారుడిని కొట్టి చంపిన దుండగులు

ఫ్రీగా పానీపూరీ ఇవ్వలేదని దుకాణదారుడిని కొట్టి చంపిన దుండగులు

Panipuri (photo Credits: Pixabay)

Lucknow, Jan 16: యూపీలోని (UP) కాన్పూర్ లో ఘోరం జరిగింది. ఫ్రీగా పానీపూరీ (Panipuri) ఇవ్వలేదని దుకాణదారుడు ప్రేమ్ చంద్ ను కొందరు దుండగులు విచక్షణారహితంగా కొట్టారు. దీంతో బాధితుడు మరణించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

NHAI on FASTags Without KYC Link: వాహనదారులకు అలర్ట్‌, KYC అసంపూర్తిగా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ అకౌంట్లను డియాక్టివేట్ చేస్తున్న NHAI, పూర్తి వివరాలు ఇవిగో..

Panipuri (photo Credits: Pixabay)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement