Madhyapradesh Shocker: సోదరుడితో గొడవపడి సెల్ ఫోన్ మింగేసిన యువతి.. ఆ తర్వాత ఏమైందంటే? మధ్యప్రదేశ్ లోని భిండ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇవే
సోదరుడితో గొడవ పడిన అను అనే ఓ 18 ఏళ్ళ యువతి కోపంతో సెల్ ఫోన్ మిగేసింది. అనంతరం తీవ్ర కడుపు నొప్పితో వాంతులు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Bhopal, April 7: సోదరుడితో గొడవ పడిన అను అనే ఓ 18 ఏళ్ళ యువతి కోపంతో సెల్ ఫోన్ (Mobile) మిగేసింది. అనంతరం తీవ్ర కడుపు నొప్పితో వాంతులు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను గ్వాలియర్ లోని (Gwalior) జయారోగ్య ఆసుపత్రికి తరలించారు. జరిగిన విషయం వైద్యులకు చెప్పారు. వైద్యులు రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేసి మొబైల్ ను బయటకు తీసి ఆమె ప్రాణాలను కాపాడారు. అను ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)