Lasya Nanditha: లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత.. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం (వీడియో)
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఓవర్‌లోడ్ కారణంగా లిఫ్ట్ కిందకు పడిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు.
Hyderabad, Dec 25: కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Contonment MLA) లాస్య నందితకు (Lasya Nanditha) పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో (Bowenpally) ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఓవర్‌లోడ్ కారణంగా లిఫ్ట్ కిందకు పడిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. ఆ సమయంలో లాస్య నందిత కుటుంబసభ్యులు కూడా ఆమెతో పాటు లిఫ్ట్ లోనే ఉండిపోయారు. ఇది గమనించిన సిబ్బంది.. హుటాహుటిన లిఫ్ట్ డోర్లు బద్దలగొట్టారు. దీంతో లాస్య నందిత, ఆమె కుటుంబసభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్
KTR Supports Stalin's Stand on Delimitation: డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మద్దతు తెలిపిన కేటీఆర్, నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement