UP Horror: వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా 18 ఏండ్ల యువతికి ఛాతిలో నొప్పి.. గుండెపోటుగా గుర్తింపు.. మృతి
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఘోరం జరిగింది. సోదరి వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన 18 ఏండ్ల యువతి.. ఛాతిలో నొప్పితో కొద్ది సేపటి తర్వాత ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.
Lucknow, Apr 30: ఉత్తరప్రదేశ్ లోని (Uttarpradesh) మీరట్ లో ఘోరం జరిగింది. సోదరి వివాహ వేడుకలో (Marriage Function) డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన 18 ఏండ్ల యువతి.. ఛాతిలో నొప్పితో కొద్ది సేపటి తర్వాత ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇంటివద్ద నిర్వహించిన ‘హల్దీ వేడుక’లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు పేరు రిమ్షాగా బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)