Tweet Character Limit Increased: ట్వీట్స్ లో వాడే క్యారెక్టర్స్ పరిమితి 4,000కు పెంపు.. ధ్రువీకరించిన ఎలాన్ మస్క్

ట్విట్టర్ లో మార్పుచేర్పులపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా మరో విషయం ప్రకటించారు. ట్వీట్స్ లో వాడే క్యారెక్టర్స్ (అక్షరాలు) పరిమితిని 280 నుంచి 4,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు.

Credits: Twitter

Newdelhi, Dec 12: ట్విట్టర్ లో (Twitter) మార్పుచేర్పులపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఆ సంస్థ సీఈవో (CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా మరో విషయం ప్రకటించారు. ట్వీట్స్ లో (Tweets) వాడే క్యారెక్టర్స్ (Characters) (అక్షరాలు) పరిమితిని 280 నుంచి 4,000కు పెంచుతున్నట్టు (Increased) ప్రకటించారు.

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం.. శీతల గాలులతో జనం ఇబ్బంది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now