Airplane Spins: బ‌ల‌మైన ఈదురుగాలికి.. విమానం కొట్టుకుపోయింది.. వీడియో ఇదిగో

అర్జెంటీనాలో భీక‌ర గాలివాన వ‌చ్చింది. బ్యూన‌స్ ఏరిస్ స‌మీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ విమానాశ్ర‌యం పార్కింగ్‌ లో ఉన్న ఓ ప్రైవేటు విమానం ఆ గాలి ధాటికి కొట్టుకు(Airplane Spins) పోయింది.

Airplane Spins (Credits: X)

Newdelhi, Dec 20: అర్జెంటీనాలో భీక‌ర గాలివాన వ‌చ్చింది. బ్యూన‌స్ ఏరిస్ స‌మీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ విమానాశ్ర‌యం పార్కింగ్‌ లో ఉన్న ఓ ప్రైవేటు విమానం (Private Plane) ఆ గాలి ధాటికి కొట్టుకు (Airplane Spins) పోయింది. ర‌న్‌ వే పై (Run Way) నిలిచిన ఆ విమానం.. జోరుగా వీస్తున్న గాలి ప్ర‌భావానికి.. స్పిన్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

New Virus in Russia: రష్యాలో అంతుచిక్కని కొత్త వైరస్‌.. దవాఖానాల ముందు అంబులెన్స్‌ ల క్యూ

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement