Malaysia Horror: గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. 10 మంది మృతి.. మలేషియాలో ఘోరం (వీడియో)

మలేషియాలో ఘోరం జరిగింది. మిలిటరీ ప్రదర్శనలో భాగంగా హెలికాప్టర్లతో ఎయిర్ షో నిర్వహిస్తున్న సమయంలో రెండు మిలిటరీ హెలికాప్టర్లు గాలిలో ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.

helicopters collide (Credits: X)

Newdelhi, Apr 23: మలేషియా(Malaysia)లో ఘోరం జరిగింది. మిలిటరీ ప్రదర్శనలో భాగంగా హెలికాప్టర్లతో (Military Helicopters) ఎయిర్ షో నిర్వహిస్తున్న సమయంలో రెండు మిలిటరీ హెలికాప్టర్లు గాలిలో ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Allu Arjun Deepfake: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కూ తప్పని ‘డీప్ ఫేక్’ ముప్పు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో.. మీరూ చూడండి!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement