Jayaprada: చేసిన పాపాలకు ఆజంఖాన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు.. జయప్రద సంచలన వ్యాఖ్యలు .. వీడియోతో

సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలపై జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి మహిళలను గౌరవించడం తెలియదని, ఇక ఆజంఖాన్ పని అయిపోయినట్టేనని, చేసిన పాపాలకు ఆజంఖాన్, ఆయన కుమారుడు మూల్యం చెల్లించుకోక తప్పదని జయప్రద అన్నారు.

Credits: Twitter

Newdelhi, Feb 21: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌ (Azam Khan), ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం (Abdulla Azam)లపై మాజీ ఎంపీ, బీజేపీ నేత జయప్రద (Jayaprada) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి మహిళలను గౌరవించడం తెలియదని, ఇక ఆజంఖాన్ పని అయిపోయినట్టేనని, చేసిన పాపాలకు ఆజంఖాన్, ఆయన కుమారుడు మూల్యం చెల్లించుకోక తప్పదని జయప్రద అన్నారు. అధికార గర్వం ఉండకూడదని పేర్కొన్న ఆమె మహిళలను గౌరవించాలని, పేదలు, అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయాలని అన్నారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆజంఖాన్‌పై అప్పట్లో కేసు నమోదైంది.

ఉత్తమ నటుడు రణ్‌బీర్, ఉత్తమ నటి అలియా.. మన ఆర్ఆర్ఆర్ కూ అవార్డు.. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితా ఏమిటంటే??

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement