Guinness World Record Longest Hair: 7 అడుగుల కురులు గిన్నిస్‌ రికార్డు.. ఉత్తర ప్రదేశ్‌ మహిళ ఘనత

ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన ఓ మహిళ అత్యంత పొడవైన కురులతో గిన్నిస్‌ రికార్డు కొట్టింది. 46 ఏండ్ల స్మితా శ్రీవాస్తవ 236.22 సెం.మీ (7 అడుగుల 9 అంగుళాలు) పొడవైన జుట్టుతో ఈ అరుదైన రికార్డును సాధించింది.

Guinness World Record Longest Hair (Credits: X)

Newdelhi, Dec 1: ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh) కు చెందిన ఓ మహిళ అత్యంత పొడవైన కురులతో (Longest Hair) గిన్నిస్‌ రికార్డు (Guinness World Record) కొట్టింది. 46 ఏండ్ల స్మితా శ్రీవాస్తవ 236.22 సెం.మీ (7 అడుగుల 9 అంగుళాలు) పొడవైన జుట్టుతో ఈ అరుదైన రికార్డును సాధించింది. తన తల్లి స్ఫూర్తితో 14 ఏండ్ల నుంచి పొడవైన జుట్టును పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఆమె తెలిపారు. సాధారణంగా వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తానని, తలస్నానం, కురులు ఆరబెట్టడం, స్టైలింగ్ తదితర ప్రక్రియలకు సుమారు మూడు గంటల సమయం పడుతుందని ఆమె అన్నారు.

LPG Cylinder Price Hike: గ్యాస్‌ మంట.. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.21 పెంపు.. హైదరాబాద్‌లో రూ.2024.5కు చేరిన గ్యాస్ బండ ధర

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement