Nellore Fire Video: నెల్లూరులో శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం, ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
నెల్లూరు నగరంలోని న్యూ హాల్ సెంటర్‌లోని శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తహాలు వెనుక ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నగరంలోని న్యూ హాల్ సెంటర్‌లోని శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తహాలు వెనుక ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. శ్రీరామ్ చిట్ ఫండ్ కంపెనీ (Sriram Chitfund company) కార్యాలయంలో మొదటిగా మంటలు వ్యాపించాయి. అనంతరం దిగువ అంతస్థులో బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో ఇదిగో, ఏపీ హోం మంత్రి ఇలాకాలో ఇద్దరు మహిళలపై పాశవిక దాడి, లో దుస్తులు చించివేసి మరీ దౌర్జన్యానికి పాల్పడి..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)