Andhra Pradesh Horror: దారుణం, ఇష్టం లేని పెళ్లి సంబంధం తెచ్చాడని తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కూతురు, మదనపల్లిలో విషాదకర ఘటన
నచ్చని పెళ్లి సంబంధం తెచ్చాడని.. తండ్రిని కిరాతకంగా కూతురు కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు..
నచ్చని పెళ్లి సంబంధం తెచ్చాడని.. తండ్రిని కిరాతకంగా కూతురు కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు.. అయితే సంబంధం వద్దని కూతురు చెప్పినా తండ్రి ఒప్పుకోలేదు.. తనం పంతంతో పెళ్ళి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు . దీంతో కూతురు కోపం తట్టుకోలేక చపాతీల కర్ర, ఇనుప రాడ్డుతో తన తండ్రిని కొట్టి చంపేసింది.ఈ ఘటనలో పోలీసులు కూతురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం.. కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి అందరూ చూస్తుండగా యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు (వీడియో ఇదిగో)
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)