Andhra Pradesh Shocker: ఏలూరు జిల్లాలో దారుణం, భూతగాదాల నేపథ్యంలో మహిళపై కత్తితో దాడి చేసిన మరో వ్యక్తి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
రు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో భూతగాదాల నేపథ్యం గోలి సరోజినీ (60) ని పై దాడి చేసిన జగ్గవరపు వెంకటరెడ్డి (45).తల్లి పై దాడి చేసే సమయంలో అడ్డువచ్చిన కొడుకు గోలి హరి రెడ్డి వికలాంగుడు ని సైతం కొట్టిన వెంకటరెడ్డి. మా పొలంలో గడ్డి ఎందుకు కోస్తున్నావు అని చెప్పినందుకు కత్తితో దాడి చేసినట్లగా తెలుస్తోంది.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో భూతగాదాల నేపథ్యం గోలి సరోజినీ (60) ని పై దాడి చేసిన జగ్గవరపు వెంకటరెడ్డి (45).తల్లి పై దాడి చేసే సమయంలో అడ్డువచ్చిన కొడుకు గోలి హరి రెడ్డి వికలాంగుడు ని సైతం కొట్టిన వెంకటరెడ్డి. మా పొలంలో గడ్డి ఎందుకు కోస్తున్నావు అని చెప్పినందుకు కత్తితో దాడి చేసినట్లగా తెలుస్తోంది. స్థానికుల సాయంతో ఇద్దరిని చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు .చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Older Man attacked woman with a knife
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)