Cyclone Asani: అసని తుఫాను దెబ్బ, ఏపీ తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రథం, మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందినదై ఉంటుందని తెలిపిన అధికారులు

మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సున్నపల్లి తీరంలో మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందిన బంగారు రంగుతో కూడిన రథం లాంటి నిర్మాణం కనిపించింది. గ్రామస్తులు కట్టకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు.

Gold Painted Chariot

మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సున్నపల్లి తీరంలో మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందిన బంగారు రంగుతో కూడిన రథం లాంటి నిర్మాణం కనిపించింది. గ్రామస్తులు కట్టకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు. అసని తుపాను ప్రభావంతో రథం ఏపి తీరానికి చేరినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై 16-1-2022 అని ఉన్నట్లుగా జాలర్లు చెపుతున్నారు. విదేశాల నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్న రథాన్ని మేరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now