Andhra Pradesh: పవన్ కళ్యాణ్ గెలిచాడని వీర అభిమాని సాహసం, విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు పాదయాత్ర, వీడియో ఇదిగో..

విజయవాడ 60వడివిజన్ vambay కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. ఇతను కూలి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు... పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిస్తే విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు.కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు

Pawan Kalyan Fan makes padayatra from Vijayawada to Kalimata Temple (photo-Aadhan Media)

విజయవాడ 60వడివిజన్ vambay కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. ఇతను కూలి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు... పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిస్తే విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు.కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు..... గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవటమే కాకుండా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయటం చేయడం దుర్గాప్రసాద్అనుకున్న మొక్కుబడి తీర్చుటకు ఈనెల ఐదో తారీఖున ఉదయం విజయవాడ నుండి కలకత్తా కాలినడకతో వెళ్ళటం జరిగింది ఇప్పటికీ 1000 కిలోమీటర్లు.. నడక కొనసాగించారు.

ఇంకా 300 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వెంటనే. కాళీమాత దర్శనం చేసుకొని.. అనంతరం తను అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని కలవాలని. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని కోరిక ఉందన్నాడు. తను ఏమి ఆశించి ఈ కార్యక్రమం చేయలేదని తెలిపాడు. తన అభిమానాన్ని చాటుకోవటానికి....... ఈ నడక ప్రయాణం సాగిస్తున్నాను అని చెప్పి తన యొక్క సందేశాన్ని. ఫేస్బుక్ ద్వారా అందించడం జరిగింది.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ సాకారం, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ గ్రూప్ సంస్థల అధినేతలు

Pawan Kalyan Fan makes padayatra from Vijayawada to Kalimata Temple

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement