MLA Raghurama Krishnam Raju: పోలీసు కస్టడీలో నన్ను చిత్రహింసలకు గురి చేశారు, జగన్ మీద హత్యాయత్నం కేసు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు

2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై గుంటూరు పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.

Raghurama vs CM Jagan (Photo-File Image)

ఏపీ మాజీ సీఎం జగన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై గుంటూరు పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.  రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, సంచలన ప్రకటన చేసిన కేశినేని నాని

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)