Vijayawada Durgamma: అమ్మా దుర్గమ్మా.. నమోస్తుతే..! శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ.. అద్భుతమైన వీడియో మీరూ చూడండి!
ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Vijayawada, Oct 12: విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ (Viral Video) గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)