New Year Orders: డిసెంబర్‌ 31న గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్‌.. స్విగ్గీ వెల్లడి

డిసెంబర్‌ 31 ఒక్కరోజే గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్‌ వచ్చినట్టు ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తెలిపింది.

Biryani (Credits: X)

Hyderabad, Jan 2: డిసెంబర్‌ 31 ఒక్కరోజే గ్రేటర్‌ హైదరాబాద్‌ (Hyderabad) లో నిమిషానికి 1,244 బిర్యానీల (Biryani) ఆర్డర్‌ వచ్చినట్టు ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ (Swiggy) తెలిపింది. హైదరాబాదీలు ఏకంగా 4.8 లక్షల బిర్యానీల ఆర్డర్‌తో గత రికార్డులను తిరగరాసినట్టు పేర్కొన్నది. దేశవ్యాప్తంగా నిమిషానికి 1,722 కండోమ్‌ లను ఆర్డర్‌ చేయగా, వీటిని స్విగ్గీ ఇన్‌ స్టా మార్ట్‌ ద్వారా డెలివరీ చేసినట్టు తెలిపింది.

PhD Sabziwala: పీహెచ్‌ డీ, 4 పీజీలు.. అయినా కూరగాయలు అమ్ముకుంటున్న పంజాబీ వ్యక్తి.. ఎందుకు??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now