Auto Drivers Dharna: నేడు ఇందిరా పార్క్‌ లో ఆటో డ్రైవర్ల మహాధర్నా.. పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మహాలక్షి పథకంలో భాగంగా తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు స్కీంతో తమకు గిరాకీలు రావట్లేదని, తమ కుటుంబాలు రోడ్డుమీదకు వచ్చాయని తెలంగాణలోని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

BRS Working President KTR Slams CM Revanth Reddy on Farmers issue(X)

Hyderabad, Nov 5: మహాలక్షి పథకంలో (Mahalakshmi Scheme) భాగంగా తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) స్కీంతో తమకు గిరాకీలు రావట్లేదని, తమ కుటుంబాలు రోడ్డుమీదకు వచ్చాయని తెలంగాణలోని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు ఇందిరా పార్క్‌ లో మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ధర్నాలో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ఈ దాడి భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని మండిపాటు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)