Eggs-Chicken Price Rise: తెలంగాణలో పెరుగుతున్న కోడి గుడ్లు, చికెన్ ధరలు.. కోడి గుడ్డు ధర రూ.7కు, కిలో చికెన్ ధర రూ.240కి చేరిక.. కార్తీకమాసం ముగియడంతో పెరిగిన వినియోగం
కార్తీక మాసం ముగియడంతో తెలంగాణలో కోడి గుడ్లు, చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50గా ఉండేది. వారం క్రితం రూ.6కు ప్రస్తుతం రూ.7కు చేరుకుంది.
Hyderabad, Jan 2: కార్తీక మాసం ముగియడంతో తెలంగాణలో (Telangana) కోడి గుడ్లు (Eggs), చికెన్ ధరలు (Chicken Rates) క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50గా ఉండేది. వారం క్రితం రూ.6కు ప్రస్తుతం రూ.7కు చేరుకుంది. ఇక కార్తీక మాసంలో కిలో చికెన్ ధర రూ.170గా ఉండగా ప్రస్తుతం ఇది రూ.240కి చేరుకుంది. చలికాలం కారణంగా కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడి ఉత్పత్తి తగ్గిందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు, దాణా చార్జీలు, రవాణా చార్జీల పెరుగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??
MG Comet Blackstorm Edition: ఎంజీ మోటార్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఈవీ మరో ఎడిషన్ మార్కెట్లోకి వచ్చేసింది, దుమ్మురేపే లుక్స్‌లో ఎంజీ కామెట్ బ్లాక్‌స్ట్రోమ్ ఎడిషన్
Advertisement
Advertisement
Advertisement