Rangareddy Horror: భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త.. రంగారెడ్డిలో ఘోరం

భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఓ భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది.

Hang (photo-Pixabay)

Hyderabad, Oct 14: భార్య (Wife) వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఓ భర్త ఉరి (Suicide) వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన గంగనమోని నగేష్ (25)కి ఇటీవల ఒక మహిళతో వివాహం జరిగింది. అయితే, కొంతకాలంగా తన భార్య మరొక వ్యక్తితో చనువుగా మాట్లాడుతోందని మనోవేదనకు గురైన నగేష్ తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ కిక్కే వేరప్పా..! ఏపీ మద్యం దుకాణాల టెండర్ల లాటరీ నేడే.. మద్యం దుకాణాలు దక్కేది ఎవరికో??

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement