Modi Cabinet 2024: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్, బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు ర‌క్ష‌ణ శాఖ‌, అమిత్ షాకు హోంశాఖ‌, జైశంక‌ర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్‌ కుమార్‌ హోంశాఖ (సహాయ) మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు.

Bandi Sanjay and Kishan Reddy

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు ర‌క్ష‌ణ శాఖ‌, అమిత్ షాకు హోంశాఖ‌, జైశంక‌ర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్‌ కుమార్‌ హోంశాఖ (సహాయ) మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు.  మళ్లీ హోం మంత్రి అమిత్ షానే, కేంద్ర మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు లిస్టు ఇదిగో, తెలుగు రాష్ట్రాల మంత్రులకు ఏయే శాఖలంటే..

Bandi Sanjay and Kishan Reddy

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement