Ramadan Iftar Feast: ముస్లిం సోదరులకు నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరుఫున ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు నేడు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.
Hyderabad, Mar 15: తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో (LB Stadium) ముస్లిం సోదరులకు నేడు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ (Ramadan Iftar Feast) మొదటి శుక్రవారం కావడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి హాజరయ్యే ఇఫ్తార్ విందు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Ind Vs NZ: 10వ సారి టాస్ ఓడిన రోహిత్ శర్మ.. టాస్ గెలిచిన భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన న్యూజిలాండ్, ఇరు జట్లు ఇవే
Australia Qualify For Semifinal: వర్షం కారణంగా రద్దైన ఆస్ట్రేలియా, ఆఫ్టనిస్తాన్ మ్యాచ్, చెరో పాయింట్ ఇవ్వడంతో సెమీస్‌కు చేరిన ఆసిస్
India Vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి , నారా లోకేశ్, సుకుమార్.. భారత క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన చిరు, వీడియో ఇదిగో
India Vs Pakistan: టీమిండియా టార్గెట్ 242, హాఫ్ సెంచరీతో రాణించిన షకీల్, మూడు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్
Advertisement
Advertisement
Advertisement