Telangana: ఈ ఎమ్మెల్యేని మెచ్చుకుని తీరాల్సిందే, మహిళకు సర్జరీ చేసి కడుపులోని 10 కిలోల కణితిని తొలగించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, వీడియో ఇదిగో..
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత అనే మహిళ గత ఏడాది నుంచి కడుపునొప్పితో బాధపడుతుండగా, ఈ విషయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఆ మహిళకు కణితి ఉన్నట్లు తేలింది.
Achampet MLA Vamshi Krishna Performs Surgery: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత అనే మహిళ గత ఏడాది నుంచి కడుపునొప్పితో బాధపడుతుండగా, ఈ విషయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఆ మహిళకు కణితి ఉన్నట్లు తేలింది. కడుపులో ఉన్న మహిళకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు మరో ముగ్గురు వైద్యుల బృందంతో శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. మహిళ కడుపులో 10 కిలోల కణితి ఉందని ఆపరేషన్ చేసి తొలగించామని ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు. నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్, గర్భిణీ మహిళపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన డాక్టర్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Advertisement
Advertisement