#KaleshwaramProject: గజ్వేల్ కాల్వలోకి కాళేశ్వరం జలాలను విడుదల చేసిన కేసీఆర్, 20 చెరువులను నింపనున్న కాళేశ్వరం జలాలు, మంజీరాతో అనుసంధానమైన గోదావరి జలం
కాళేశ్వరం జలాలను గజ్వేల్ కాల్వలోకి సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాములపర్తి చెరువు, పాతూరు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపుర్, గజ్వేల్, కేసారం తదితర 20 చెరువులను నింపుతాయి.
కాళేశ్వరం జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేసిన సీఎం కేసీఆర్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)