KCR Injured: కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

కాలుజారి పడటంతో కేసీఆర్‌కు గాయమైనట్లు సమాచారం.

KCR (Credits: TS CMO)

Hyderabad, Dec 8: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి (Telangana Ex CM) కేసీఆర్‌ (KCR) కాలికి జరిగిన గాయంతో ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో కేసీఆర్‌కు గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి యశోద ఆస్పత్రిలో (Yashodha Hospital) ఆయన్ను చేర్చారు. కేసీఆర్‌ కాలి ఎముక విరిగినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ కు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.

Telangana Cabinet Meeting: వీడియోలు ఇవిగో, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్‌ భేటీ, ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించిన మంత్రి వర్గం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)