ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు.ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై కేబినెట్‌ చర్చించింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి, వివిధశాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి.

ముందుగా సీఎంగా సెక్రటేరియట్‌లో బాధ్యతలను రేవంత్‌రెడ్డి స్వీకరించారు. సీఎంగా సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయన ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సచివాలయం లోపల రేవంత్‌కు వేదపండితులు స్వాగతం పలికారు.

Here's Visuals 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)