Telangana Fire Video: నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో దగ్ధమైన మూడు కార్లు, వీడియో ఇదిగో..

తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూర్తిగా మూడు కార్లు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు.ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

fire broke out in a car mechanic's shed in Sangareddy Three cars were completely burnt

తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూర్తిగా మూడు కార్లు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు.ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కూకట్‌పల్లిలో ఘోర అగ్నిప్రమాదం, హైటెక్ హైడ్రాలిక్స్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement