Pawan Kalyan Greetings: వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలన్న జనసేనాని.. తెలంగాణ కీర్తి, ఖ్యాతి అజరామరంగా భాసిల్లాలంటూ ట్వీట్

ఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Pawan Kalyan (Photo-Twitter)

Hyderabad, June 2: ఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ (Telangana) రాష్ట్రం ఒక దశాబ్ద కాలాన్ని (Decade) పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 4 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలకు, వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, అభివృద్ది పథంలో దూసుకెళ్లాలని జనసేన పార్టీ తరపున ఆకాంక్షిస్తూ, తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ కీర్తి, ఖ్యాతి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Biden Falls: తూలి కిందపడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘటన.. వీడియో వైరల్

Traffic Restrictions in Hyderabad: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now