Rythu Bandhu: తెలంగాణలో రేపటి నుండి పదో విడత రైతుబంధు, 70.54 లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి రూ.5 వేలు చొప్పున జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

మొత్తం కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు వర్తించనుంది. మొత్తం పదో విడతతో రూ. 65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. పదో విడత రైతుబంధు కింద రూ. 7676.61 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

Singireddy Niranjan Reddy (Photo-BRS/Twitter)

అర్హులయిన 70.54 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రేపటి నుండి ఎకరానికి రూ.5 వేలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు వర్తించనుంది. మొత్తం పదో విడతతో రూ. 65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. పదో విడత రైతుబంధు కింద రూ. 7676.61 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.గత వానాకాలం 65 లక్షల మంది అర్హులయిన రైతులకు రూ. 7434.67 కోట్లు జమ చేశారు.

Here's BRS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif