Kamareddy Horror: పెళ్లి బరాత్ లో డాన్స్ చేయొద్దన్న భార్య.. ఆవేశంలో భర్త సూసైడ్.. కామారెడ్డిలో ఘటన
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ ఇటీవల బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయాలనుకున్నాడు.
Kamareddy, Mar 30: కామారెడ్డి (Kamareddy) జిల్లా నిజాంసాగర్ (Nizam Sagar) మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ ఇటీవల బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయాలనుకున్నాడు. అయితే డ్యాన్స్ చేయొద్దని అతని భార్య అనిల్ ను వారించింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)