Car Caught Fire Video: కారులో చెలరేగిన మంటలు, 8 మంది ప్రయాణికులు డోర్ తీసి బయటకు దూకడంతో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..
జగిత్యాల - కథలాపూర్ మండలం పోసానిపేట దగ్గర కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నఎనిమిది మంది ప్రయాణికులు కారు డోర్ తీసి బయటకు వచ్చారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అర్మూర్ నుండి వేములవాడ దర్శనానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
జగిత్యాల - కథలాపూర్ మండలం పోసానిపేట దగ్గర కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నఎనిమిది మంది ప్రయాణికులు కారు డోర్ తీసి బయటకు వచ్చారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అర్మూర్ నుండి వేములవాడ దర్శనానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కారు వేగంగా వచ్చి చెట్టును ఎలా ఢీకొట్టిందో చూడండి, ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)