Munugode Bypoll: 60, 70 ఏండ్ల కానుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో సారే కావాలి.. కారే రావాలంటున్న ఓ వృద్ధుడు

మంత్రి ఓ ఇంటికి వెళ్లగా, ఒక వృద్ధుడు మంత్రిని సైతం అబ్బురపరిచేలా మాట్లాడాడు.ఆయన లేకపోతే బువ్వ ఎక్కడిది? ఆయన వచ్చినంకనే బువ్వ! ఆయన లేక పోతే బువ్వ లేదు, బట్ట లేదు!! 60, 70 ఏండ్ల కానుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు.

old-age-person-praises-on-cm-kcr-government

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చండూరు మున్సిపాలిటీలోని 2, 3 వార్డుల ఇంచార్జీగా ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయమంత్రి ఓ ఇంటికి వెళ్లగా, ఒక వృద్ధుడు మంత్రిని సైతం అబ్బురపరిచేలా మాట్లాడాడు.ఆయన లేకపోతే బువ్వ ఎక్కడిది? ఆయన వచ్చినంకనే బువ్వ! ఆయన లేక పోతే బువ్వ లేదు, బట్ట లేదు!! 60, 70 ఏండ్ల కానుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు. న పోయిన తెల్లారి బువ్వ దొరకదు. ఆయన రావాలి. అందరికీ చెప్పుకుంట వత్తాన! ఆయన ఉంటేనే అన్ని…అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆ వృద్ధుడు చెప్పాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now