TG Holidays: 2025లో 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు.. సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
వచ్చే సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025లో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.
Hyderabad, Nov 10: వచ్చే సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం (TG Government) విడుదల చేసింది. 2025లో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. జనవరి 14న సంక్రాంతి, మార్చి 30న ఉగాది, ఆగస్టు 27న వినాయకచవితి, అక్టోబర్ 3న దసరా, 20న దీపావళి పండుగలు ఉండనున్నాయి. పూర్తి వివరాలు కింది పోస్టులో అందుబాటులో ఉన్నాయి.
పాకిస్థాన్‌లో బాంబు పేలుడు, క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు..20 మంది మృతి..వీడియో ఇదిగో
Advertisement
సంబంధిత వార్తలు
ECET Notification OUT: తెలంగాణ టీజీ లాసెట్, పీజీ ఎల్ సెట్, ఈసెట్ షెడ్యుల్ వచ్చేసింది.. ఉన్నత విద్యామండలి విడుదల చేసిన వివరాలు ఇవిగో..!
Temperatures Increase In Telangana: ఎండాకాలం వచ్చేసినట్లేనా? తెలంగాణలో గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, పలు జిల్లాల్లో గతం కంటే 6 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదు
February 2025 Bank Holidays: ఫిబ్రవరి నెలలో బ్యాంకు పనులున్నాయా? ఎన్ని రోజులు సెలవులున్నాయంటే?
New Judges To TG High Court: తెలుగు రాష్ట్రాలకు నూతన జడ్జీలు, తెలంగాణకు నలుగురు, ఏపీకి ఇద్దరి పేర్లు సిఫార్సు చేసిన కొలిజియం
Advertisement
Advertisement
Advertisement