పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించగా స్టేషన్ నుంచి రైలు పెషావర్ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోకెల్లా ఇండియానే సూపర్ పవర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని వెల్లడి
Here's Tweet:
At least 21 killed, over 50 injured in Pakistan railway station bomb blasthttps://t.co/H3MsrLv376
At least 21 people were killed and more than 50 injured in a bomb blast at a railway station in Quetta in southwestern Pakistan on Saturday, local media reported.#ArianaNews… pic.twitter.com/CxPyzdFJ1W
— Ariana News (@ArianaNews_) November 9, 2024
పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి..!
క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు
ఈ ఘటనలో మొత్తం 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం
స్టేషన్ నుంచి రైలు పెషావర్ బయలుదేరుతుండగా సంభవించిన పేలుడు
ఆత్మాహుతి దాడిగా అనుమానం#Pakistan #Explosion #Bigtv pic.twitter.com/XvVJjWlSRt
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)