Death AI Tool: మరణాన్ని అంచనావేసే ఏఐ టూల్.. లైఫ్ టువేక్.. వ్యక్తుల జీవిత కాలాన్ని అంచనా వేయడంలో 78 శాతం కచ్చితత్వం
ఐటీ నిపుణులు లైఫ్‌టువేక్ (Life2vec) అనే అద్భుతమైన ఏఐ అప్లికేషన్ ఆవిష్కరించారు! ఇదో డెత్ ప్రిడెక్టర్. అంటే వ్యక్తి మరణం గురించి జోస్యం చెబుతుంది.
New Delhi, Dec 23: ఐటీ నిపుణులు లైఫ్ టువేక్ (Life2vec) అనే అద్భుతమైన ఏఐ అప్లికేషన్ (AI Application) ఆవిష్కరించారు. ఇదో డెత్ ప్రిడెక్టర్. అంటే వ్యక్తి మరణం గురించి జోస్యం చెబుతుంది. ఆ వ్యక్తి చరిత్ర, జీవన విధానం, ఆరోగ్య సమస్యలు, జీవితంలో జరిగిన సంఘటనలను పరిశీలించి, వాటి ఆధారంగా అతను ఎప్పుడు మరణిస్తాడో కచ్చితంగా చెబుతున్నదట. యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు ఈ ఏఐ ఆధారిత డెత్ ప్రిడెక్టర్ ను అభివృద్ధి చేశారు. ఇది వ్యక్తుల జీవిత కాలాన్ని అంచనా వేయడంలో 78 శాతం కచ్చితత్వంగా పనిచేస్తుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Vidya Balan Warns Netizens: నెటిజన్లపై నటి విద్యాబాలన్ ఆగ్రహం.. నకిలీ వీడియోలు వైరల్ చేయొద్దని హెచ్చరిక, AI ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని విన్నపం
AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో
World's First AI Powered Reusable Smart Notebook: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్.. అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు.. విశేషాలు చూస్తే, అబ్బురపడాల్సిందే!!
Microsoft AI Center In Hyderabad: హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్... హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అన్న సీఎం రేవంత్ రెడ్డి, భవిష్యత్ అంతా AIదేనని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement