Goat Plague: దక్షిణ ఈయూ దేశాలను వణికిస్తున్న ‘గోట్ ప్లేగ్’ వ్యాధి.. మనుషులకు సోకే ప్రమాదం ఉందా??

మొన్నటివరకూ కరోనా, ప్రస్తుతం మంకీపాక్స్ తో కకావికలం అవుతున్న ప్రపంచ దేశాలను ‘గోట్ ప్లేగ్’ వ్యాధి వణికిస్తున్నది. దక్షిణ యురోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Goat plague (Credits: X)

Newdelhi, Aug 23: మొన్నటివరకూ కరోనా (Corona), ప్రస్తుతం మంకీపాక్స్ (Monkeypox) తో కకావికలం అవుతున్న ప్రపంచ దేశాలను ‘గోట్ ప్లేగ్’ (Goat plague) వ్యాధి వణికిస్తున్నది. దక్షిణ యురోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వేలాది మేకలు, గొర్రెలను అధికారులు చంపేశారు. వాటి ఎగుమతులపై నిషేధం విధించారు. కాగా, కేవలం మేకలు, గొర్రెల్లోనే ఈ వ్యాధి కనబడుతున్నదని, మనుషులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం లేదని వైద్య నిపుణులు తెలిపారు.

మోదీజీ..కామాంధులకు వెంటనే శిక్ష పడేలా కఠినమైన చట్టం తీసుకురండి, ప్రధాని మోదీకి దీదీ లేఖ

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement