Biden Car Attack: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ ను ఢీకొన్న కారు.. కలకలం (వీడియోతో)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఘోర ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లో భాగంమైన ఎస్ యూవీని ఓ కారు ఢీకొట్టింది.

Biden (Credits: X)

Newyork, Dec 18: అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్ (Biden) కు ఘోర ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లో భాగంమైన ఎస్ యూవీని ఓ కారు ఢీకొట్టింది. అధ్యక్షుడు బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ తన తిరిగి ఎన్నికైన బృందం సభ్యులతో భోజనం చేసిన తర్వాత ప్రచార ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరిన తరువాత ఈ సంఘటన జరిగింది. అయితే, ఎవరికీ ఏ ప్రమాదం జరుగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

President Murmu: నేడు హైదరాబాద్‌ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement