Inter Colleges: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించారో జాగ్రత్త.. కాలేజీ గుర్తింపు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోము : జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్‌బోర్డు హెచ్చరిక

సెలవుల్లో కనుక ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే వాటి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు ఉంటాయని పేర్కొంది.

Students (File-Source: Twitter)

Hyderabad, October 2: తెలంగాణలో (Telangana) జూనియర్ కాలేజీలకు (Colleges) రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దసరా సెలవులు (Dasara Holidays) ప్రకటించారు. తిరిగి 10న కాలేజీలు తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌బోర్డు (Inter Board) కీలక ప్రకటన చేసింది. సెలవుల్లో కనుక ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే వాటి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.  అలాగే, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు ఉంటాయని పేర్కొంది.

ఆ వార్తలు నిజం కావు.. చీతా గర్భం దాల్చిందన్న వార్తలను కొట్టిపడేసిన కునో పార్క్ అధికారులు.. నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు రాక.. కునో నేషనల్ పార్క్‌లో వాటిని వదిలిపెట్టిన మోదీ

ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకుల కాలేజీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు