Hyderabad Horror: డోర్ తెరిచుండటంతో లిఫ్ట్ వచ్చిందని పొరపాటు పడి లోపల కాలుపెట్టిన డెలివరీ బాయ్.. నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్ పైభాగంలో పడి దుర్మణం.. పటాన్‌ చెరులో ఘటన

దీంతో నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్‌ పై పడ్డాడు.

Representative Image (File Image)

Hyderabad, Dec 9: గ్రిల్స్ (Grills) తెరిచి ఉండటంతో లిఫ్ట్ (Lift) వచ్చిందనుకుని లోపల కాలు పెట్టాడు ఓ డెలివరీ బాయ్ (Delivery Boy). దీంతో నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్‌ పై పడ్డాడు. అయితే, ఇదే సమయంలో లిఫ్ట్‌ పైకి రావడంతో అతడు స్లాబ్ కింద నలిగిపోయి దుర్మరణం చెందాడు. హైదరాబాద్ శివారుల్లోని పటాన్‌ చెరులో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడిని  జేమ్స్(38)గా గుర్తించారు.

Firing Caught On Camera: ఎస్సై నిర్లక్ష్యంతో పొరపాటున పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకుపోయిన తూటా.. ఉత్తరప్రదేశ్‌ లో ఘటన.. పరారీలో ఉన్న ఎస్సై కోసం పోలీసుల గాలింపు (వీడియోతో)

అలా వెలుగులోకి

లిఫ్ట్ మూడో అంతస్తులో ఆగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు వచ్చిన మెకానిక్.. జేమ్స్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Free Bus Travel for Women in Telangana: నేటి నుంచే తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి పథకం ప్రారంభం.. పల్లె వెలుగు, ఎక్స్‌ ప్రెస్ బస్సులలో సౌకర్యం అందుబాటులోకి

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif